• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

Best Android phone below Rs 9000 Samsung Galaxy Fit S5670 review Full HD

November 9, 2011 by computerera

  • Facebook
  • WhatsApp

Android platform is very hot in these days. In this video demonstration I reviewed Samsung Galaxy S5670 Android 2.2 based phone which has plenty of options and more importantly below Rs. 9,000 budget line.

Nallamothu Sridhar

9,000 లోపే మంచి ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ వీడియో తప్పక చూడండి

ఆండ్రాయిడ్ ఫోన్ల హవా నడుస్తోంది. అయితే కనీసం పదివేలు ఖర్చుపెడితేనే మంచి ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది అనే అభిప్రాయంలో చాలామంది ఉంటున్నారు.

అలాంటివారికి కేవలం రూ. 8,750లకు మాత్రమే లభించే 5 మెగా పిక్సెల్ కెమెరా కలిగి ఉండీ, 3G, Wi-Fi, GPS వంటి అన్ని రకాల సదుపాయాలు కలిగిన Samsung Galaxy Fit S5670 అనే ఫోన్ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.

ఈ వీడియోలో నేను ఆ ఫోన్ లోని వివిధ సదుపాయాలను స్వయంగా మీకు చూపిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.

నల్లమోతు శ్రీధర్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in