ఇవ్వాళే వచ్చిన ఈ కొత్త గూగుల్ కీబోర్డ్‌తో తెలుగు ఇంగ్లీష్ కన్నా వేగంగా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
తెలుగు టైపింగ్‌కి ఇప్పటికి ఐదారు అద్భుతమైన కీబోర్డులను పరిచయం చేశాను. వ్యక్తిగతంగా ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించిన కీబోర్డ్ నాకు ఉన్న అన్నింటిలో గొప్పది అన్పించింది. ఒకసారి దీన్ని వాడితే ఇక వేరే ఏ యాప్ జోలికీ వెళ్లరు. చాలా వేగంగా తెలుగులో టైప్ చేయొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.inputmethod.hindi&hl=en