• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

Best Women Safety Android Application..

December 30, 2012 by computerera

  • Facebook
  • WhatsApp

Recently as Indians we faced bitter experience with Delhi Gang Rape incident. Women safety is under question now. Entire nation condemned this incident. But what are the solutions to overcome these type of social problems?

With the help of technology we can minimize these type of issues in future. In this video demonstration I showed an excellent method which alerts friends, relative through sms, mails, facebook when a women is in troble. “FightBack” Android application is helpful for every women. It saves in critical conditions.

Donot forget to like and share this video.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

ఢిల్లీ రేప్ ఘటన యావత్ దేశాన్నీ కలిచి వేసింది.. అందరూ ఖండించారు, బాధపడ్డారు.. కలత చెందారు..

అంతకుమించి ఏం చెయ్యలేమా? అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని దగ్గర పెట్టుకుని ఇలాంటి సంఘటనలను అడ్డుకోలేమా?

దేశంలో ప్రతీ మూలా ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి.. చిన్నవో, పెద్దవో మహిళల పట్ల దాడులూ, హెరాజ్‌మెంట్లూ కామన్ అయ్యాయి.

ఈ నేపధ్యంలో ఒక మహిళ ఆపదలో చిక్కుకున్నప్పుడు తన ఫ్రెండ్స్, రెలెటివ్స్ అందరికీ ఒక్క క్షణంలో తాను ప్రస్తుతం ఎక్కడ ఉందీ లొకేషన్‌తో సహా చివరకు ఫేస్‌బుక్‌లోనూ, sms ద్వారానూ, మెయిల్ ద్వారానూ రక్షించమని కోరే చాలా చాలా యూజ్‌ఫుల్ ఏర్పాటుని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను.

ఎందరో మహిళల్ని, మహిళలే కాదు.. ఆపదలో ఉన్న పురుషుల్నీ రక్షించే ఈ పద్ధతిని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాల్సిందే.

గమనిక: జరిగిపోయిన సంఘటనలను గురించి బాధపడి ప్రయోజనం లేదు. మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ ఈ వీడియోని మీ wallలో షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ ని కాపాడండి.

టెక్నాలజీని ఇలా మంచికి వాడుకుందాం.

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in