ఫేస్ బుక్ లేటెస్ట్ స్పామ్ లింకులతో చాలా జాగ్రత్త..
వీడియో లింక్ ఇది:
మళ్లీ గత కొన్ని రోజులుగా Facebookలో సరికొత్త స్పామ్ యూజర్లని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదెలా విస్తరిస్తోందో, ఎలా జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్