FBలో Fake డొనేషన్ల స్కాముల బారిన పడకండి
వీడియో లింక్ ఇది:
ఎవరైనా ఆర్థికస్థోమత లేక హాస్పిటల్‌లో ఉన్నారంటే మానవత్వం కొద్దీ మనకు తోచినంత హెల్ప్ చేస్తాం. ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని అన్నీ సక్రమంగా ఉండీ, చదువుకున్న కొద్దిమంది దొంగలు మన మానవత్వాన్ని misuse చేస్తున్నారు. అలాంటి స్కాముల వివరాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది.
ఈ వీడియోని అందరికీ షేర్ చెయ్యడం ద్వారా ఇకపై ఎవరూ ఇలాంటి తప్పుడు స్కాముల బారిన పడకుండా కాపాడండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com