Facebook users curious to know about who visited their profiles. But Facebook doesn’t support profile visit statistics of users as per their terms and conditions. There are lot of Fake Facebook applications which announce themselves as valid applications to provide profile visit details. In this video demonstration I showed what happens if we trust these type of spam applications without proper knowledge. They read our news stream, they post on behalf of us on our timelines, our friends will fall in to trap. So in order to get awareness about these type of scams watch this video.
Regards
Sridhar Nallamothu
Editor, Computer Era Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://facebook.com/nallamothusridhar
http://nallamothusridhar.com
మీ ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవాలని ఉందా? 🙂
మనకు తెలీకుండా మన ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలామందికి ఉంటుంది.
కానీ Orkutలా మన profilesని ఎవరెవరు చూశారో చెప్పే అవకాశం Facebook కల్పించదని చాలామందికి తెలీదు.
ఈ వాస్తవం తెలీకపోవడం వల్లనే అనేకమంది “Profile Visitsని చూడొచ్చు” అంటూ కన్పించే fake అప్లికేషన్లని నమ్మేస్తుంటారు.
ఇలా ఫేక్ అప్లికేషన్లు క్లిక్ చేస్తే ఏమవుతుందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. ఈ వీడియో చూశాక ఇకపై ఇలాంటి అప్లికేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు.
ఫేస్‌బుక్ తెలుగు యూజర్ల శ్రేయస్సు దృష్ట్యా తయారు చేయబడిన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోనూ షేర్ చేయడం ద్వారా వారికీ అవేర్‌నెస్ పెంచగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్