Printing color books is very laborious task, we have to check plates, color values, adjust those values according to our requirements.
In this video you can see our own printing press where Computer Era Telugu magazine is being printed.
It will be very interesting to watch the entire process of printing.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
కలర్ ప్రింటింగ్ ఎలా జరుగుతుందో ఇక్కడ చూడండి… కంప్యూటర్ ఎరా ప్రెస్ demo
మనం రోజూ కలర్ పుస్తకాలు చదువుతాం.. కానీ కలర్ ప్రింటింగ్ ఎలా జరుగుతుందో చూసే అవకాశం అస్సలు ఉండదు..
కలర్ ప్రింటింగ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గానూ, అలాగే శ్రమతో కూడుకుని ఉంటుందో ఈ వీడియోలో మీరు స్వయంగా చూడొచ్చు.
కంప్యూటర్ ఎరా ప్రెస్‌లో ఓ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ కి సంబంధించిన బ్రోచర్ ప్రింటింగ్ సమయంలో తీసిన వీడియో ఇది.
ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కీ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్