Are you using Windows 8 Pro? If you are upgraded from Windows 7, Vista or XP for only 40 bucks in the promotional period, definitely you got digital download option.
We can order Backup DVD for our Microsoft Windows 8 Upgrade. It will take little while to ship to our location once we placed order. I purchased Windows 8 Pro backup dvd for Rs. 1320 (including shipping charges) and I got backup dvds for Windows 8 Pro 64-bit operating system and 32-bit OS. In this video I showed those backup dvds.
We cann’t rely on cheap quality dvds for OS storage purpose, so if you afford it’s better to get backup dvds for your safety. You can also download your digital version of Windows 8 at any time from internet by providing your order details.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
ఇప్పటికే విండోస్ 8 వాడుతున్న వారికి తెలిసే ఉంటుంది.. మైక్రోసాఫ్ట్ Windows XP, Vista, 7 వంటి పాత వెర్షన్ల నుండి upgrade అయిన వారికి డిజిటల్ డౌన్‌లోడ్ సదుపాయం కల్పిస్తోందని!
అయితే ఏ కారణం చేతైనా విండోస్ 8 backup డివిడి మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు.
రూ. 1,340కి విండోస్ 8 Pro 32-bit, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్‌ల బ్యాకప్ డివిడిలను నేను “కంప్యూటర్ ఎరా” మేగజైన్ అవసరాల కోసం తెప్పించుకోవడం జరిగింది. ఈ బ్యాకప్ డివిడిలు ఎలా ఉంటాయో ఓ ఐడియా కోసం చూడాలనుకుంటే ఈ వీడియోని చూడొచ్చు.
ధన్యవాదాలు
గమనిక: ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్