Do you want to see how floppy drive looks? Here “Computer Era” magazine is presenting this old removable storage technology for newer generations.
Personally I used floppy drives for storage purpose and in order to transfer files from one computer to another. Here in this video I am demonstrating my old floppy drive which is used in the year 1998.
Now we are using Bluray, DVD, CD, Pen drives, external hard disks and other larger removable storage mediums. But those days when I tried to compress files to fit on 1.44 MB floppy disk are memorable.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఫ్లాపీ డ్రైవ్ ఎప్పుడైనా నేరుగా చూశారా? 15 ఏళ్ల క్రితం నా డ్రైవ్ ఇది.. అప్పటి కష్టాలు ఇవి!
వీడియో లింక్ ఇది:
1.44 MB సైజ్ ఉన్న డిస్క్‌నే మీకు ఇస్తే.. అందులో ఏమైనా ఇవ్వాళ్టి రోజుల్లో పట్టించగలరా?
దాదాపు 15 ఏళ్ల క్రితం మేము పడిన కష్టాలు ఈ వీడియో చూస్తే అడ్వాన్స్‌డ్ కంప్యూటర్లు వాడుతున్న కొత్త తరాలకు తెలుస్తాయి..
1998 మధ్య కాలంలో నేను వాడిన నా చిట్టచివరి ఫ్లాపీ డ్రైవ్ ఇటీవల నా తవ్వకాల్లో బయటపడింది 🙂 దాన్ని ఈ వీడియోలో మీరు చూడొచ్చు.
అలాగే ఫ్లాపీలంటే తెలీకుండానే కంప్యూటర్లు ఆపరేట్ చేస్తున్న వారెందరో ఇప్పుడు.. అలాంటి వారికీ ఈ వీడియో గతించిపోయిన ఓ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తుంది.
గమనిక: టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్