Yes.. there is lot of scope for it. If it sounds strange watch above video for the detailed reasons for this risk.
Most of the Laptop manufacturers doesn’t provide warrenty for internal speakers if we use VLC Media player for audio, video playing…
So know the exact reason behind this and get out of the risk.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ లాప్‌టాప్‌ని సర్వీస్ సెంటర్ వాళ్లూ రిపేర్ చేయరు.. ఇలాగైతే!! 🙁
మీరు నిన్న గాక మొన్న కొత్త లాప్‌టాప్ కొని ఉండొచ్చు…
ఇంకా మీ లాప్‌టాప్ వారెంటీలో ఉన్నా…. మీరు ఊహించని విధంగా దానిలోని స్పీకర్లు పాడైపోతాయి…
ఆడియో అస్సలు రాదు… సర్వీస్ సెంటర్‌కి తీసుకు వెళితే “మీరు VLC Playerని వాడుతున్నారు కాబట్టి రిపేర్ చెయ్యడానికి కుదరదు” అనే సమాధానం వస్తుంది.
ఎందుకిలా జరుగుతుందో ఒక లాప్‌టాప్ యూజర్‌గా మీరు తెలుసుకోవాలి కదా?
ఈ వీడియోలో అస్సలు కారణాల్ని వివరంగా తెలియజేయడం జరిగింది.
గమనిక: లాప్‌టాప్ కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్