Does Windows Calculator Wrong? The answer is one time Yes..
If you do’t believe try this in your Windows computer.
The answer of sqrt(4) – 2 is 0 or -4. But if you type this in windows standard calculator that is giving “-1.068281969439142e-19” as the answer. If you use windows scientific calculator its saying that “-8.1648465955514287168521180122928e-39” is the answer. This is not only for sqrt(4). If you try this in Windows XP & Windows 7, Windows 8 & Windows 8.1… same problem. I did not cheked pre windows XP operating systems like Win Me, 98, 95 etc.
Check it yourself by watching this video..
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మీ విండోస్ కాలిక్యులేటర్ తప్పు కాలిక్యులేట్ చేస్తుందని తెలుసా?
వీడియో లింక్ ఇది:
మీరు వెచ్చించవలసిన సమయం: 2,29 Secs
చిన్నవి గానీ పెద్దవి గానీ ఏవైనా కాలిక్యులేషన్లు చెయ్యాలంటే మనం Windows కాలిక్యులేటర్‌ని ఓపెన్ చేసి చేసుకుంటూ ఉంటాం… దానిపై పూర్తి నమ్మకం మనకు! నిజంగానే అది చాలా కరెక్ట్ ఫలితాలు అందిస్తుంటుంది కూడా!
కానీ ఈ వీడియోలో Windows కాలిక్యులేటర్ ఒక కాలిక్యులేషన్‌ని ఎంత తప్పుగా చేస్తోందో చూసి మీరే ఆశ్చర్యపోతారు.
Windows XP, Vista, Windows 7, 8 వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ ఇదే రాంగ్ ఫలితం వస్తుంది కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఆసక్తి కలిగించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్