Most of the mobile and laptop users believe that batteries must be fully discharged while attempting to fully charge them in order to extend battery lifespan.
But this is not true with Li-Ion Battery technology. In this video demonstration I explained details about this myth and the correct procedure to follow to get bettery battery life.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మీ బ్యాటరీల్ని చేజేతులా పాడుచేసుకోకండి..
వీడియో లింక్ ఇది:
ఫోన్, లాప్‌టాప్‌లను పూర్తిగా discharge చేశాకే రీఛార్జ్ చెయ్యమని ప్రతీ ఒక్కళ్లూ చెప్తుంటారు…
———————
కానీ అలా చేయడం పూర్తిగా తప్పు! అలా చేస్తే మీ బ్యాటరీకి మీరే ఆయుష్షు తగ్గించుకున్న వాళ్లవుతారు..
ఈ వీడియో చూస్తే దీనికి అస్సలు కారణాలేమిటో అర్థమవుతుంది. అలాగే ఫోన్, లాప్‌టాప్‌లను ఎలా ఛార్జింగ్ చేయాలో కరెక్ట్ ప్రొసీజర్ కూడా వివరించడం జరిగింది.
గమనిక: సెల్‌ఫోన్లూ, లాప్‌టాప్‌లూ, టాబ్లెట్లూ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్