Droneపై పూర్తి అవగాహన కలిగేలా పార్టుల వివరణ.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
Droneలో ఏ పార్టులు ఎందుకు పనిచేస్తాయో, అది 4K వరకూ వీడియోని ఎలా రికార్డ్ చెయ్యగలదో, దాన్ని ఆపరేట్ ఎలా చెయ్యాలో మొత్తం 3 నిముషాల వివరణతో కూడిన వీడియో ఇది. ఇది కాక కళ్లు చెదిరే విజువల్స్‌తో ప్రాక్టికల్‌గా మరింత దూరం ఆపరేట్ చేసే మరో చివరి వీడియో ఈ సిరీస్‌లో ఉంటుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com