Searching for any type of information related to friends, locations, photos, videos, likes, comments, mutual friends is dead easy now with “Facebook Graph Search”. We can use variety of keyword combinations in order to get desired results. Result possibilities are endless.
In this video demonstration I explained how to use Facebook Graph Search in various scenarios.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఫేస్‌బుక్‌లో ఇక దేన్నయినా వెదికేయొచ్చు.. ఈ Graph Searchతో..
మీ ఇంటి దగ్గరలో ఉంటున్న ఫ్రెండ్స్ వివరాలు కావాలా…. లేదా మీకు దగ్గరలోని రెస్టారెంట్ల వివరాలు కావాలా…. లేక మీ ఫ్రెండ్స్ అప్‌లోడ్ చేసిన ఫొటోలన్నీ ఒకేచోట చూడాలా….
లేదా మీ కాలేజీలో చదువుకున్న అమ్మాయిలో/అబ్బాయిలో వివరాలు మాత్రమే కావాలా……
మీరు ఏదైనా కోరుకోండి…. క్షణాల్లో మీ ముందు ప్రత్యక్షమవుతాయి నేను ఈ వీడియోలో చూపించిన కొత్త ఫేస్‌బుక్ ఆప్షన్ ద్వారా!
ప్రతీ ఫేస్‌బుక్ యూజర్ తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ఇది. మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్