FBలో కొత్త ఆప్షన్ రానుంది.. News Feed మనకు నచ్చినట్లుగా మార్చుకునేలా! – వీడియో లింక్ ఇది:
ఇప్పటివరకూ news feedలో ఏమేం చూపించాలన్నది Facebookనే డిసైడ్ చేస్తూ వస్తోంది. తాజాగా ఓ కొత్త ఆప్షన్ రాబోతోంది. దాని వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.
అయితే ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అవండి. క్షణాల్లో మీరు కోరుకున్న రిజల్ట్స్ వచ్చేస్తుంది.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com