Facebook Messenger వెబ్ అప్లికేషన్ – First Look! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
Facebook కొన్ని గంటల ముందు నేరుగా Messenger వెబ్ అప్లికేషన్‌ని అందుబాటులోకి తెచ్చింది. మనం రెగ్యులర్‌గా వాడే Facebook.com సైట్ ద్వారా కాకుండా ఈ డెడికేటెడ్ వెబ్ అప్లికేషన్‌ని పరిచయం చెయ్యడం ద్వారా మున్ముందు మెసెంజర్‌తో చాలా అదనపు సదుపాయాలు పొందే అవకాశం ఉంది. సో అదెలా ఉందో ఈ వీడియోలో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com