• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

Facebook New Feature – On this Day

March 25, 2015 by computerera

  • Facebook
  • WhatsApp

FBని కొన్ని Yearsగా వాడుతున్నారా? గతంలో సరిగ్గా ఈరోజు ఏం చేశారో తెలిపే FB కొత్త ఆప్షన్

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8kkPMP95vHA

ఏళ్ల తరబడి మనం Facebookలో రకరకాల ఫొటోలు, పోస్టులూ చేసుకుంటూ ఉంటాం. కాలం గడిచేకొద్దీ పాతవి మర్చిపోతుంటాం.

ఆ మధుర జ్ఞాపకాలను ఇకపై ప్రతీరోజూ మీ మొబైల్‌లోనూ, పిసిలోనూ చూపించే విధంగా Facebook కొత్త ఆప్షన్ తీసుకు వస్తోంది. అదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8kkPMP95vHA

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in