FBలో మీకు ముఖ్యమైన వాళ్ల postలే ఇకపై పైన రావాలా
వీడియో లింక్ ఇది:
FB ఓపెన్ చేస్తే ఎవరివిబడితే వాళ్లవి నచ్చినవీ, నచ్చనివి పోస్టులు పైన కన్పిస్తున్నాయా? అయితే ఈరోజు FB కొత్తగా ఓ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. సో మీకు బాగా నచ్చిన కొంతమంది పేర్లు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ల పోస్టులే పై భాగంలో కన్పించడం మొదలెడతాయి. ఇదేదో బాగుంది కదా 🙂 నా టెక్నికల్ వీడియోలు ఇష్టపడే వారు నన్ను ఇలా ప్రయారిటైజ్ చేసుకోవచ్చు 🙂
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్