మీ ఇంటికి వచ్చే వాళ్లకి అడ్రస్ చెప్పడం కష్టంగా ఉందా?.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మన ఇంటికి వచ్చే వారికి ఎలా రావాలో ఫోన్‌లో అడ్రస్ గైడ్ చెయ్యడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్లకూ అర్థం కాక ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపధ్యంలో ఒక్క చిన్న whatsapp మెసేజో, smsనో పంపిస్తే వాళ్లంతట వాళ్లు రాగలిగేలా ఓ గొప్ప యాప్ మనకు అందుబాటులో ఉంది. మీరూ ట్రై చేయండి.. ఈ వీడియో చూసి!
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com