We need bank information like Bank name, Branch name, postal address, IFSC code, MICR code etc. in order to perform banking transactions successfully.
Over last 5-10 years most of the Indian nationalized banks computerized. We can complete all sort of banking transactions like deposits, fund transfers through online. To complete online transactions we must know the complete details of other bank we are going to deal.
In this context I am going to introduce you an Android application with which we can carry all Indian Banks details in our palm.
Watch the video and don’t forget to “Like” this video.
Regards
Sridhar Nallamothu
Editor, Computer Era Magazine
http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu
http://facebook.com/nallamothusridhar
చేతిలో బ్యాంక్
బ్యాంక్ డిపాజిట్లు, ఫండ్ ట్రాన్స్‌ఫర్లు చేసే ప్రతీ ఒక్కరికీ చాలా సమాచారం అవసరం అవుతూ ఉంటుంది.
ముఖ్యంగా బ్యాంక్ పేరేమిటి, బ్రాంచ్, IFSC కోడ్, MICR Code వంటి వివరాలు సక్రమంగా ఉంటేనే మనం అకౌంట్ నుండి అకౌంట్ ట్రాన్స్‌ఫర్లు సులభంగా చెయ్యగలం.
ఇంత ముఖ్యమైన సమాచారాన్ని ఎవరూ వాస్తవానికి గుర్తుంచుకోలేరు 🙂 అలాగని అవసరాలు మాత్రం ఆగవు కదా?
అందుకే ఇండియాలోని అన్ని బ్యాంకుల సమాచారాన్ని ఎంత ఈజీగా మీ ఫోన్‌లో మోసుకు వెళ్లొచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్