Gmail అవతార్‌తో పాటు కాంటాక్ట్ మొత్తం వివరాలు
వీడియో లింక్ ఇది:
Gmail కొత్త సదుపాయం కొద్దిరోజుల్లో మీకు అందుబాటులోకి రానుంది. దాన్ని ముందే ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. ఈ update ప్రకారం ఇకపై మీరు మెయిల్‌లో ఎవరి మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నా ఆ వ్యక్తి గురించి వీలైనన్ని ఎక్కువ వివరాలు చూపించబడతాయి. సో అదెలాగో ఈ వీడియోలో చూడండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com