గూగుల్ Android Pay ఫస్ట్ లుక్! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఒక్క క్షణంలో స్టోర్స్‌లో పేమెంట్ జరిగిపోయేలా గూగుల్ విప్లవాత్మకమైన Android Payని అందుబాటులోకి తెచ్చింది. మన డెబిట్, క్రెడిట్ కార్డులను దీనికి జతచేసుకోవచ్చు. అదెలా ఉందో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.walletnfcrel&hl=en