అన్ని రకాల ఎమర్జన్సీలకు అద్భుతమైన యాప్..
వీడియో లింక్ ఇది:
ఎమర్జన్సీలో మనకు తెలిసిన వాళ్లకి inform చేసే apps చాలానే చూశాం. తెలిసిన వాళ్లు ఎక్కడో దూరంగా ఉండడం వల్ల పెద్దగా యూజ్ ఉండదు. తెలిసిన వాళ్లకి తెలియజేయడంతో పాటు మనకు దగ్గర్లో ఉన్న బయటి వాళ్లని అలర్ట్ చేసి వాళ్లు మనకు సహాయం చేసే విధంగా అలర్ట్ చేసే ఓ అద్భుతమైన యాప్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.murgency