టెక్నాలజీని ఎంత పవర్‌ఫులో మీరు షాక్ అయ్యే వీడియో..
వీడియో లింక్ ఇది:
ఈ వీడియోలో చూపిస్తున్న యాప్ పూర్తిగా blind పీపుల్ కోసం. కానీ ఈ వీడియో ప్రతీ ఒక్కరూ తప్పకుండా చూడాల్సింది. టెక్నాలజీ ఎంత శక్తివంతంగా తయారైందో మీ కళ్లారా మీరే చూడగలుగుతారు.
సహజంగా blind పీపుల్‌కి ఎదురుగా ఏముందన్నది ఎవరో ఒకరు చెప్పాలి, లేదా స్పర్శ ద్వారా గ్రహిస్తారు. కానీ ఈ వీడియోలో కేవలం ఒక్క tapతో ఎవరి సహాయం లేకుండా ఇప్పుడు ఎదురుగా ఏముందన్నది విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులు గ్రహించగలుగుతారు. అదెలాగో మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.msearcher.taptapsee.android