Sometimes our phone battery may be swollen. All you need to know about cell phone battery swelling is mentioned in this video.
Once if the phone battery is swollen we may face lot of issues.. We can’t lock the back cover of phone, it gets turned off automatically without any notification & one more symptom is phone battery will drain (discharge) faster.
In order to avoid big risks like mobile phone battery explosion, you must follow the precautions I mentioned in this video.
Don’t forget to Like this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మీ ఫోన్‌కి ఏ ఛార్జర్లు పడితే అవి వాడి పారేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!!
వీడియో లింక్ ఇది:
ఛార్జర్ పిన్ సెట్ అయితే చాలు తమ ఫోన్‌కి ఏ ఛార్జర్‌ని బడితే దాన్ని చాలామంది గుచ్చేస్తుంటారు… ఇదెంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
ఈ వీడియోలో ఓ ఉబ్బిపోయిన ఓ బ్యాటరీని ప్రాక్టికల్‌గా చూపించాను.. మీ ఫోన్‌లో బ్యాటరీలూ కొన్ని జాగ్రత్తలు తీసుకోపోతే ఇలా అయిపోవచ్చు. ఫోన్ ఛార్జింగ్ సమయంలో మనం తరచూ చేసే పొరబాట్లూ, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటన్నది మీరే చూడండి.
“ఆ ఏముందిలే మనకు తెలియని విషయాలా” అని లైట్ తీసుకుంటే ఎంతో ప్రమాదం పొంచి ఉంటుంది. బ్యాటరీలతో ఆడుకోకండి..
గమనిక: మొబైల్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్