In order to maintain physical and mental health fatty acids are essential for every human being. Fatty Acids are categorized as Omega 3 and Omega 6. Their ratio must be 1:1. But in recent years we are taking huge amounts of Omega 6 fatty acids in the form of Cereals, edible oils etc.
In this video I discussed the importance of Omega 3 Fatty acids for better life and how to maintain healthy ratio between Omega 3 and Omega 6 and I also advised when to minimize consumption of Omega 3.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఈ Fat మీరు తీసుకోపోతే ఆరోగ్యంగా ఉండలేరు..
శరీరానికి కొవ్వు పదార్థాలూ అవసరమే….
కొవ్వు పదార్థాల్లో చాలా రకాలుంటాయి..
చాలామంది లావు తగ్గాలని పూర్తిగా అన్నింటినీ మానేస్తుంటారు.. కానీ కొవ్వు పదార్థాల వాడకంలో ఓ నిష్పత్తిని పాటించాలి… దీన్ని పాటించకపోవడం వల్లనే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టు ముడుతున్నాయి….
Omega 3, Omega 6 అని రెండు రకాల ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. మనం తినే ఆహారం ద్వారా ఇవి శరీరంలోకి వస్తుంటాయి. వీటి నిష్పత్తి ఎల్లప్పుడూ 1:1 ఉండడం చాలా శ్రేయస్కరం…
కానీ మన శరీరాల్లో 20-30 రెట్లు ఎక్కువ Omega 6 పేరుకుపోతోంది… ఇది చాలా ప్రమాదకరం. అలాగని Omega 6 కలిగి ఉన్న ఆహార పదార్థాలను వదిలేయడమూ మంచిది కాదు.
మన ఆహారంలో పూర్తిగా మాయం అవుతున్న Omega 3ని ఎలా తిరిగి పొందాలి, ఎలాంటి వ్యక్తులు దీన్ని వాడకూడదు.. వంటి వివరాల్ని ఈ వీడియోలో వివరించాను.
గమనిక: ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్