SMS is an effective way of communication particularly in India. Most of the people convey their wishes on special occassions to friends through SMS. On the other hand businesses across the India using Bulk SMS services in order to send important updates to their customers.
With Bulk SMS we can..
– Text our clients, employees, partners ..
– No commitment, no fixed set-up fee, purchase SMS messages for cheaper prices.
There are lot of Bulk SMS operators in India which deliver messages to telecom operators like Airtel, Tata Docomo, Vodafone, Reliance etc.
In this video we demonstrated background functionality of Bulk SMS services to provide awareness to laymen.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
వందలూ, వేల కొద్దీ SMSలు పంపించడం ఎలా ?
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM
5 నిమిషాల్లో కొన్ని వందల నుండి వేల మందికి SMSలు పంపాలనుకుంటున్నారా?
రకరకాల సర్వీసుల నుండి మనకు వచ్చే Bulk SMSలు అస్సలు ఎలా పనిచేస్తాయి.. మీరూ ఓ బెస్ట్ పద్ధతిని ఎంచుకోవడం ఎలాగో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
పండగలప్పుడూ మీ ఆత్మీయులందరికీ విషెస్ తెలపడానికీ.. మీ వ్యాపార అవసరాలకు కస్టమర్లతో టచ్‌లో ఉండడానికీ, ఇంకా పలు రకాలుగా ఉపయోగపడే Bulk SMS Gatewayల గురించి వివరంగా ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది.
SMSలు పొందడమే తప్ప అంత భారీ మొత్తంలో ఎలా పంపుతారో తెలీని వారికి ఈ వీడియో అవగాహన కలిగిస్తుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్