అన్ని సరుకులు మిస్ అవకుండా తీసుకు రావడానికి యాప్ .. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీరు బజారుకి వెళ్లిన తర్వాత ఇంట్లో వాళ్లకి ఏదో వస్తువు గుర్తొస్తుంది.. దాని కోసం వాళ్లు కాల్ చేస్తే మీరు బండి డ్రైవింగ్‌లో ఉండి ఉంటారు.. సో ఆ ఐటెమ్ మిస్ అవుతారు కదా. ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకు ఈ వీడియోలో నేను చూపిస్తున్న యాప్ అద్భుతంగా ఉంటుంది. మీరు కొనాల్సిన వస్తువుల్నీ, అప్పటికప్పుడు మీ ఇంట్లో వాళ్లు add చేసే కొత్త వస్తువుల్నీ ఉన్న ఫళంగా update చేసే యాప్ ఇది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=ch.publisheria.bring