Nowadays we regularly using GPS (Global Positioning System) in numerous devices like mobile phones, Vehicle GPS receivers etc.
GPS facility works on GPS satellites. Actually GPS was created by the United State for military use, but was eventually opened up to civilian usage. At present at any point of time 24 GPS satellites are working in orbit around the Earth, and they’re constantly broadcasting data. These satellites are arranged in orbit such that 4 satellites are visible in the sky from any point on Earth. These satellites are constantly transmitting radio signals towards the Earth. Our GPS devices works as receivers for those signals.
In this video demonstration I explained the logic behind exact location based services like Google Maps and the role GPS plus Mobile network operators Cellphone towers plays to decide our exact location.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఇంత గొప్ప టెక్నాలజీ గురించి కాస్త వివరంగా తెలుసుకోపోతే ఎలా…?
ఫోన్‌లో Google Maps తీస్తే ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఇట్టే చూపిస్తుంటే… Wonder అయిపోతున్నాం…
అలాగే మనం ఎక్కడికెళ్లాలో చెప్తే డైరెక్షన్లతో సహా రూట్ చూపిస్తేస్తుంటే “ఏం టెక్నాలజీరా బాబూ..” అనుకోని వారుండరు…
ఇంత గొప్ప టెక్నాలజీని వాడేసుకుంటూ.. కనీసం లైఫ్ ఇంత ఈజీ అవ్వడానికి కారణం అయిన GPS అస్సలు ఎలా పనిచేస్తుందో తెలుసుకోపోతే ఎలా?
ఎలాంటి టెక్నికల్ అవగాహన లేని వాళ్లకి కూడా అర్థమయ్యే విధంగా GPS ఎలా పనిచేస్తుందో అర్థమయ్యే విధంగా ఈ వీడియోని తయారు చేయడం జరిగింది.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్