రోబోట్ మనిషిని ఎందుకు చంపుతుంది? రోబోట్ పనితీరు ఇది!.. Must Watch & Share
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=iI_tipGU96U
రోబోట్ మనిషిని చంపిందనేది ప్రస్తుతం ఓ హాట్ టాపిక్. అసలు ఇండస్ట్రియల్ రోబోట్స్ ఎలా పనిచేస్తాయో అందరికీ అవగాహన కోసం ఈ వీడియో.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=iI_tipGU96U
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్