మీ ఫోన్ రేడియేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇలా..
వీడియో లింక్ ఇది:
ఎక్కువసేపు ఫోన్ మాట్లాడాలంటే రేడియేషన్ గురించి భయమేస్తుంది. అసలు మీరు కాల్ మాట్లాడే ప్రతీసారీ ఆ సయమంలో రేడియేషన్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే సరిపోతుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.magna.erdafree