ఫోన్ లోపల ఎలా ఉంటుంది? ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ.. మీరే చూడండి!
వీడియో లింక్ ఇది:
అసలు మీ ఫోన్ లోపల ప్రాసెసర్, మెమరీ, వైఫై, కెమెరా, రకరకాల సెన్సార్ల లాంటివన్నీ ఎలా బిగించబడి ఉంటాయో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ అరుదైన వీడియో మీ కోసమే అందిస్తున్నాను. సో ఫాలో అవండి.
దాన్ని ఎలా వాడాలో ఈ వీడియోలో చూడొచ్చు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com