ఫోన్ నోటిఫికేషన్ బార్‌లో తరచూ వాడే apps పొందడం ఇలా..! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీరు తరచూ వాడే appsని వెదికి పట్టుకోవడం కష్టంగా ఉందా? అయితే ఏ యాప్‌లో ఉన్నా ఇతర యాప్స్‌ని సులభంగా యాక్సెస్ చేసే విధంగా ముఖ్యమైన వాటిని Notification Barలో సెట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.bhanu.appsinnotification