Gmail అప్లికేషన్‌లోనే Yahoo, Outlook వంటి అన్ని మెయిల్స్ చూడాలా? వాటి నుండి మెయిల్స్ పంపాలా? కొత్త సదుపాయం
వీడియో లింక్ ఇది:
మీ ఫోన్‌లో ఉండే Gmail అప్లికేషన్ నుండి మామూలుగా అయితే మీ Gmail ఐడితోనే మెయిల్స్ పంపొచ్చు కదా. కానీ తాజాగా విడుదలైన Gmail 5.0 అప్లికేషన్‌లో Yahoo, Outlook వంటి అన్ని రకాల మెయిల్ సర్వీసుల నుండి నేరుగా Gmail అప్లికేషన్‌లోనే మెయిల్స్ పొందడం, పంపించుకోవడానికి వీలు కల్పించబడింది.
ఇలా మీకు ఉన్న వేరే మెయిల్ అకౌంట్లని Gmailలో ఎలా add చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఈ కొత్త ఫీచర్ ఎంత అద్భుతంగా ఉందో మీరే చూసేయండి.
ధన్యవాదాలు
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com