These days, one can easily access files stored on their computer on the go straight from a mobile device, thanks to high-speed internet connections and a bunch of apps and services out there that make it possible. Earlier I demonstrated few applications.
However, if you want more flexibility and control, along with full access to all your files rather than just music, photos and videos, you should check out AirStream.
It is the duo of an Android app and a desktop server app that gives you full remote access to your Windows, Mac or Linux computer from your phone or tablet, either via your local Wi-Fi network, or over the internet.
Getting started with AirStream is a straightforward process. To use the service, you first have to install the AirStream Suite on your Windows, Linux or Mac.
Upon launch, you’ll be taken to a login screen. You can either sign in with an AirStream account (new users can register a new account via the mobile app), or use the service over your local network without having to log in. In case of the latter, just make sure both your Android and PC are on the same Wi-Fi network.
Don’t forget to Like & Share this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ ఫోన్ నుండే మీ పిసిలో ఉన్న ఫైళ్లు ఎక్కడి నుండైనా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు..
మీరు వెచ్చించవలసిన సమయం: 2.45 Secs
మీ కంప్యూటర్లో C, D, E, F వంటి వివిధ డ్రైవ్‌లలో పాటలూ, సినిమాలూ, ఫొటోలూ, డాక్యుమెంట్ల వంటివి వందల సంఖ్యలో ఉంటాయి కదా…
వాటిని మీ ఫోన్‌లో చూడాలంటే చాలామంది Memory Cardలోకి కాపీ చేసుకునే ట్రై చేస్తారు..
కానీ మెమరీ కార్డుల్లో 100-200 GB మొత్తంలో డేటా పట్టించలేరు కదా?
సో మీరు మీ పిసి దగ్గర లేనప్పుడు, వేరే ఊరెళ్లినప్పుడు కూడా మీ కంప్యూటర్లో ఉన్న అన్ని ఫైళ్లనీ నేరుగా మీ ఫోన్‌లో ఓపెన్ చేసుకోవాలంటే, వీడియోలు వైర్‌లెస్‌గా ప్లే చేసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే.
అటు WiFi ద్వారానూ, 2G, 3G ద్వారానూ పనిచేసే ఈ టెక్నిక్ ద్వారా చీటికీ మాటికీ మెమరీ కార్డులోకి డేటాని కాపీ చేసుకునే బాధ తప్పుతుంది. సో చూసేద్దామా అదెలాగో?
గమనిక: మొబైల్, టాబ్లెట్, పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.