మీ ఫోన్‌లో మీ ఇంటి వద్ద ఉన్న లాప్‌టాప్/పిసిలను ఇలా ఆపరేట్ చేయండి..
వీడియో లింక్ ఇది:
మీరు అనుకోకుండా బయటకు వెళ్లవలసి వచ్చిందనుకుందాం. ఇంట్లో ఉన్న లాప్‌టాప్/పిసిని ఏ కారణం చేతైనా ఆపరేట్ చెయ్యాల్సి వస్తే..?
లేదా మీరు హాల్‌లో టివి చూస్తున్నారనుకుందాం. ఏ బెడ్‌రూమ్‌లోనో ఉన్న కంప్యూటర్ దగ్గరకు వెళ్లి దాన్ని ఆపరేట్ చేసే ఓపిక లేదనుకుందాం.. ఫోన్ నుండే మీ పిసిని ఆపరేట్ చెయ్యగలిగితే బాగుంటుంది కదా?
సో ఇలా మీ ఫోన్ నుండే మీ పిసి స్క్రీన్‌ని ఆపరేట్ చెయ్యాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com