Skype ID లేకపోయినా ఇకపై Skypeలో మాట్లాడుకోవడం ఇలా.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఇంతకాలం ఎవరితోనైనా skypeలో మాట్లాడాలంటే అవతలి వారికీ skype ఐడి ఉండాల్సి వచ్చేది. కొద్ది గంటల ముందు మైక్రోసాఫ్ట్ కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా Skype కన్వర్‌జేషన్‌లో ఎవర్నయినా క్షణాల్లో చేర్చుకోవచ్చు, వాళ్లకి ఐడి లేకపోయినా ఫర్లేదు. అదెలాగో ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com