మీరు పంపించే మెయిల్స్‌కి క్రింద మీ ఫొటోతో కూడిన ఆకర్షణీయమైన సిగ్నేచర్లు కావాలా?…
మనం ఎవరికైనా Mail కంపోజ్ చేసి పంపినప్పుడు ఆ మెయిల్ క్రింద మన ఫొటో, మన వెబ్‌సైట్, మెయిల్ ఐడి, Facebook వంటి వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్ల లింకులూ పొందుపరిస్తే బాగుంటుంది కదా..
అలా చేస్తే చూడడానికీ ప్రొఫెషనల్‌గా ఉంటుంది, మనల్ని ఫాలో అవ్వాలనుకునే వారు ఆ లింకులు క్లిక్ చేసి ఫాలో అవగలుగుతారు.
సో మీరూ మీరు పంపించే మెయిల్స్‌కి క్రింద ఇలా ఆకర్షణీయమైన ఫొటో సిగ్నేచర్లు అమర్చుకోదలుచుకుంటే ఈ వీడియోలో చూపించిన పద్ధతిలో చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com