While composing larger amount of data, handwriting input can be very useful when you’re trying to input characters from a language that is not represented on your current keyboard. It also serve as an alternative method to keyboard typing for those with disabilities.
In the past you would either need to handwrite Gmail messages outside of the actual Web interface, or use an extension with your Web browser. Now, you can set up handwriting input within Gmail, along with onscreen keyboards for other languages.
Whether it’s something you need, or something you just want to try, it’s quick to set up. Here I demonstrated how to use it.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
Gmailలో హ్యాండ్‌రైటింగ్ రికగ్నిషన్ ఉంది తెలుసా? వాడి చూశారా?
వీడియో లింక్ ఇది:
కీబోర్డ్ మీద అక్షరాలు వెదుక్కుని టైప్ చేయడం చాలామందికి కష్టంగా ఉంటుంది.. అలా కాకుండా మీరు మౌస్‌తో గానీ, డిజిటల్ పెన్‌తో గానీ రాస్తుంటే అలా రాసేదంతా అక్షరాలుగా మారిపోతే బాగుంటుంది కదా!
Gmail ఈ సదుపాయం కల్పిస్తోంది. Gmailలో మౌస్‌తో మనం కావలసిన మేటర్‌ని ఎలా రాయొచ్చో, అది హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఎలా అక్షరాలుగా మారుతోందో ఈ వీడియోలో మీరు చూసేయొచ్చు.
గమనిక: తరచూ మెయిల్స్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు