Facebookలో కామెంట్లు టైప్ చేయడం కష్టంగా ఉందా? మీ వాయిస్ ఇలా రికార్డ్ చేసి కామెంట్ చేయండి
వీడియో లింక్ ఇది:
మీరు వెచ్చించవలసిన సమయం: 1.30 Mins
చాలామందికి టైపింగ్ చాలా చిరాకుగా ఉంటుంది… అక్షరాలు వెదుక్కుని టైప్ చేయాలంటే! దాంతో కొన్నిసార్లు Facebookలో లాంగ్ కామెంట్లు టైప్ చేసే ఓపిక లేక వదిలేస్తుంటారు కూడా!
అలాంటప్పుడు మీరే నేరుగా మీ అభిప్రాయాన్ని రికార్డ్ చేసి అవతలి వారికి కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా బాగుంటుంది కదా? 🙂
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక మీకు పూర్తిగా టైపింగ్ బాధ తప్పిపోతుంది. సో ట్రై చేయండి.
గమనిక: సెల్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/