Facebook లాగిన్ స్క్రీన్‌లో మీ ఫొటో కావాలా?.. Must Watch & Share
www.facebook.com అని టైప్ చేసినప్పుడు వచ్చే లాగిన్ స్క్రీన్‌లో సహజంగా Facebook సెట్ చేసిన డీఫాల్ట్ బ్యాక్‌గ్రౌండ్ కన్పిస్తుంది. దాని బదులు మీకు నచ్చిన, లేదా మీ స్వంత ఫొటోని backgroundగా సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా?
సో మీరూ ఇలా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోలో చూపించినట్లు చేయండి.
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/