Apps ఎక్కడున్నాయో కన్పించట్లేదా? అన్ని Apps ఒకే Widgetలో ఇలా
వీడియో లింక్ ఇది:
Android ఫోన్లలో Application Drawerలోకి వెళ్లి కావలసిన అప్లికేషన్‌ని వెదికి పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా వాడే అప్లికేషన్లు అన్నీ ఒకే స్క్రీన్‌లో కన్పిస్తే చాలా హాపీ కదా? అయితే ఈ వీడియోలో ఓ మంచి టెక్నిక్ చూపించడం జరిగింది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=day.cloudy.apps.mru