• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Auto Redial Busy Numbers Repeatdly? Android App

September 29, 2014 by computerera

  • Facebook
  • WhatsApp

Busy Tone వచ్చే నెంబర్లకీ, కట్ చేసే నెంబర్లకీ ఆటోమేటిక్‌గా రీడయల్ చేయడం ఇలా ..

వీడియో లింక్ ఇది:

అతి ముఖ్యమైన ఫోన్.. అవతలి వాళ్లు లిఫ్ట్ చెయ్యకపోతేనో, బిజీ టోన్ వస్తుంటేనో కట్ చేసి మళ్లీ నెంబర్ manualగా call బటన్ నొక్కడం అనేది కొంత టైమ్ వృధా చేస్తుంది. ఆ చిన్న గ్యాప్‌లో అవతలి వారికి మరో కాల్ రావచ్చు.

కొంతమంది కావాలనే ఫోన్ కట్ చేస్తుంటారు, లిఫ్ట్ చెయ్యరు.. అలాంటప్పుడు ముఖ్యమైన సందర్భాల్లో రిపీటెడ్‌గా డయల్ చేయగలిగే సదుపాయం ఉంటే బాగుంటుంది కదా?

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీరు ఫోన్ పక్కన పడేసి.. తాపీగా కూర్చోవచ్చు. ఫోన్ కలిసే వరకూ అదే రీ డయల్ చేసుకుంటూ వెళ్తుంది. చాలా సందర్భాల్లో ఉపయోగపడే ఈ టెక్నిక్‌ని మీరే చూసేయండి.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.adengappa

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in