మీ ఫోన్‌లో బ్యాటరీ అయిపోతోందా? మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఆటోమేటిక్‌గా ఇలా అలర్ట్ చేయండి
వీడియో లింక్ ఇది:
పని మీద మీరు బయటకు వెళ్లినప్పుడు ఏ క్షణమైనా మీ ఫోన్‌లో బ్యాటరీ అయిపోవచ్చు. ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి.. కాల్ రీచ్ అవకా ఏం జరిగిందో తెలీక టెన్షన్ పడుతుంటారు.
ఈ నేపధ్యంలో మీ ఫోన్‌లో బ్యాటరీ అయిపోయిందన్న విషయం ఆటోమేటిక్‌గా వాళ్లకు ఓ SMS వెళ్లిపోగలిగితే వాళ్లూ హాపీగా ఉంటారు, మీరూ హాపీగా ఉంటారు కదా.. సో ఈ అద్భుతమైన టెక్నిక్‌ని ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com