దీన్ని ఇన్ స్టాల్ చేసుకోవడం ఎలా:
Step 1: https://plus.google.com/u/0/communities/115263232140297032693 అనే లింక్ కి వెళ్లి ఆ గూగుల్ ప్లస్ కమ్యూనిటీలో జాయిన్ అవండి
Step 2: https://play.google.com/apps/testing/com.nyomi.iris అనే లింక్ నుండి టెస్టర్ హోదాలో డౌన్ లోడ్ చేసుకోండి.
ఫోన్ వాడుతూ నడుస్తున్నారా? ఇక దేనికీ మనం గుద్దుకోం.. యాక్సిడెంట్లు అవవు –
వీడియో లింక్ ఇది:
మనం నడుస్తూ Facebook చూస్తుంటాం.. whatsappలో ఫ్రెండ్స్‌తో ఛాట్ చేస్తుంటాం..
అనుకోకుండా ఏ డోర్‌కి గుద్దుకోవడమో, రోడ్ మీద గుంటలో పడడమో, లేదా ఎదురుగా బస్ వచ్చి గుద్దేయడమో, తీరా ప్రాణాలు పోవడమో జరుగుతుంది.
ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే ఇక అలాంటి భయాలేం అవసరం లేదు.. నడుస్తూనే ఫోన్‌ని ఎంచక్కా ఆపరేట్ చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/apps/testing/com.nyomi.iris