Facebook Recovery పేరిట నకిలీ స్కాములు ఇలా గుర్తించండి
వీడియో లింక్ ఇది:
మీ Facebook అకౌంట్‌ని వెరిఫై చేసుకోమనీ, అకౌంట్ రికవర్ చేసుకోమనీ వస్తున్న కొన్ని స్కాములు ఎలా పనిచేస్తాయి, వాటి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి వంటి అంశాల్ని ఈ వీడియోలోచూడొచ్చు. ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నఈ ఈ స్కాముల నుండి చాలా జాగ్రత్తగా ఉండండి.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com