Sometimes most of the Android users reset their devices to factory defaults. They loose each and every application installed in the device while resetting it. In order to restore those important applications, they must remember app names and needs to install manually from the Google Play Store.
If you follow the trick demonstrated in this video, you no need to worry about applications restore. All of the selected applications can be backup to external memory card of the device. Immediately after factory reset you can restore them with single tap.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఎప్పుడైనా Factory Reset చేయాల్సిన అవసరం పడొచ్చు… అలాంటప్పుడు అప్పటివరకూ మీ ఫోన్‌లో ఉన్న అప్లికేషన్ల సంగతేంటి?
తిరిగి వాటన్నింటినీ వెదికి ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే చాలా చిరాకొస్తుంది కదా..
అంత శ్రమపడాల్సిన పనిలేకుండా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే మీ ఫోన్‌లో ఉన్న అన్ని అప్లికేషన్లనీ మీ మెమరీకార్డులోకి నిశ్చింతగా బ్యాకప్ తీసుకోవచ్చు.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్