Appsతో పాటు వాటి Data కూడా బ్యాకప్ ఇలా.. చాలా గొప్ప మెథడ్ Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసినప్పుడో, కొత్త ఫోన్ కొన్నప్పుడో బ్యాకప్ తీసిన యాప్స్‌ని రీస్టోర్ చేసుకోవడం అందరికీె తెలిసిందే. అయితే ప్రతీ యాప్‌లోనూ మళ్లీ సెట్టింగులు దేనికది చేసుకోవాలి కదా? అంటే Facebookనే తీసుకుంటే దాని యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ టైప్ చేసి లాగిన్ అవడమూ, Whatsppని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చెయ్యడమూ, redbusలోకి యూజర్ ఐడి, పాస్ వర్డ్ ఎంటర్ చెయ్యడమూ ఇలా.. చచ్చేంత పని ఉంటుంది కదా?
ఇంత కష్టపడాల్సిన పనిలేకుండా ఈ వీడియోలో నేను చూపించిన పద్ధతితో బ్యాకప్ తీస్తే యాప్స్‌తో పాటు వాటి డేటా కూడా వచ్చేస్తుంది. ఫోన్ మునుపటిలా సిద్ధంగా ఉంటుంది. ఎంతో శ్రమని తప్పించే యాప్ ఇది, ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.koushikdutta.backup&hl=en