• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Backup SMS & Call Log Info in to Your Gmail Account?

April 17, 2014 by computerera

  • Facebook
  • WhatsApp

మీకు వచ్చిన SMSలూ, కాల్ Log వివరాలూ మీ Gmailలోకి ఇలా బ్యాకప్ తీసుకోండి

మీ ఫోన్‌కి ఎవరు ఎప్పుడు ఏం SMS చేశారో, ఏ సమయంలో కాల్ చేశారో, ఎన్ని నిముషాలు మాట్లాడారో మొత్తం వివరాలూ శాశ్వతంగా స్టోర్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా?

కొన్నేళ్ల తర్వాత అయినా వీటి అవసరం వచ్చినప్పుడు ఈ SMS, Call Log డీటైల్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. వినడానికి బానే ఉంది.. మరి బ్యాకప్ తీసుకోవడం ఎలా?

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని sms, call logs మొత్తాన్నీ మీ Gmail అకౌంట్‌లోకి బ్యాకప్ తీసేసుకోవచ్చు ఈజీగా! సో ట్రై చేయండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

ధన్యవాదాలు

అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=net.cpedia.backup2gmail

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in