మీ ఫోన్‌కి మార్కెటింగ్ కాల్స్, SMSలు ఏ టైమ్‌లో పడితే ఆ టైమ్‌లో వస్తున్నాయా? ఇకపై రాకుండా ఇలా చేసుకోండి?
వీడియో లింక్ ఇది:
మనమేదో బిజీ పనిలో ఉండగా ఫోన్ రింగవుతుంది.. పని ఆపేసి తీరా వెళ్లి ఫోనెత్తితే కస్టమర్ కేర్‌నో, క్రెడిట్ కార్డ్ కావాలా అనో అడుగుతారు. మన కోపం పీక్‌కి చేరుతుంది. చాలామంది తరచూ ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు.
మీరూ ఇలాంటి మార్కెటింగ్ కాల్స్, మెసేజుల నుండి ఉపశమనం పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోలో చూపించిన సొల్యూషన్ ఫాలో అవండి. ఇకపై మిమ్మల్ని ఇబ్బందిపెట్టేలా కాల్స్, smsలు రాకుండా ఆగిపోతాయి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com